JOIN TEAM

Bonala Srikath 16th Division Corporator

Join as Volunteer

Dear Citizens , Let's Make Our Karimnagar Great Again

Join Team

BONALA SRIKANTH 16th Division Corporator

Karimnagar Municipal Corporation

Bonala

Experienced,
Honest & Successful

latest news!!

బస్తి దవాఖాన పరిశీలించిన డివిజన్ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్

బస్తి దవాఖాన పరిశీలించిన డివిజన్ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ బస్తి దవాఖాన లో రోజు ఎంతమంది ప్రజలు వచ్చి పరీక్షలు చేసుకుంటున్నారని వారికి ఎలా మందులు సప్లై చేస్తున్నారని స్థానికంగా ఉన్న డాక్టర్ను అడిగి తెలుసుకోవడం జరిగింది. దవాఖాన ప్రారంభించి నుండి ఇప్పటి వరకు 900 మంది పరీక్షలు చేసుకున్నారని వారందరికీ మందులు ఇచ్చామని డాక్టర్ గారు తెలిపారు. ఆసుపత్రికి వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరీక్షలు నిర్వహించి, మందులు ఇవ్వలని సూచించడం జరిగింది

Congratulations!!

Succesfully completed 3 years in second term

2వ సారి కార్పొరేటర్ గా 3 సంవత్సరాలు విజయవంతంగా ప్రజలతో మమేకమై అభివృద్ధి పనులు జరుగుతున్నా సంధర్భంగా నేడు పత్రిక సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి వర్యులు శ్రీ గంగుల కమలాకర్ గారు మరియు మేయర్ సునీల్ రావు గారు కార్యక్రమంలో పాల్గొన్న నగర కార్పొరేటర్లు

The fight for social, racial, and economic justice has never been more urgent.

-Bonala Srikanth-

COME JOIN AS VOLUNUTEER

Dear Citizens , Let's Make Our 16th Division Great Again