Sadaa Mee Sevalo

Colony Interactions

Ganesh Colony Felicitation

పట్టణంలోని 16వ డివిజన్ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ గారిని డివిజన్ లోని గణేష్ వీధి వాసులు అందరూ కలిసి ఘనంగా సత్కరించారు డివిజన్ వాసులు మాట్లాడుతూ గత పది సంవత్సరాల కాలంలో నుండి తాగునీటి కొరత తీవ్రంగా ఎదుర్కొన్నామని నీటి ఎద్దడి సమస్యను మా కార్పొరేటర్ శ్రీకాంత్ గారు మా అందరి విన్నపాన్ని స్వీకరించి సమస్యను కేవలం పది రోజుల్లోనే పరిష్కరించి కాలనీవాసులు అందరికీ సంతోషాన్ని నింపారు ఎన్నో సంవత్సరాల నుండి నీటి సమస్యతో బాధపడుతున్న మేము శ్రీకాంత్ గారి చొరవతో ఈరోజు సమస్య పరిష్కారం కావడంతో చాలా సంతోషంగా ఉందని చెబుతూ శ్రీకాంత్ గారికి మరియు నగర పాలక సంస్థ అధికారులకు కృతజ్ఞతా పూర్వకంగా ఈ సన్మానాన్ని చేస్తున్నట్లు పలువురు వక్తలు కొనియాడారు కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ గారు మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా 24 గంటలు మీ సేవలో ఉంటానని మీకు సేవ చేసే అవకాశం నాకు కల్పించినందుకు మీ అందరికీ కృతజ్ఞుణ్ణి ఐ ఉంటానని మీరు అందించే సహకారాన్ని ఎప్పటికీ మర్చిపోను అని మీలో ఒకడిగా మీ వానిగా ఉంటూ మన డివిజన్ అభివృద్ధి చేసుకుందామని మనకు ఏ సమస్యనైనా పరిష్కరించడానికి మన మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారని ఉంటారని ఈ సందర్భంగా శ్రీకాంత్ మంత్రి కమలాకర్ గారికి మరియు మేయర్ సునీల్ రావు గారికి కృతజ్ఞతలు తెలియచేపారు

COME JOIN AS VOLUNUTEER

Dear Citizens , Let's Make Our 16th Division Great Again

© 2020 Copyright creativecollabpsyinc.com. All rights reserved