Development Activities

#శరవేగంగా_ఇంటిగ్రేటెడ్_మార్కేట్ పనులు 16వ డివిజన్ పద్మనగర్ లో మంత్రి వర్యులు #శ్రీ_గంగుల_కమలాకర్ గారు మరియు మేయర్ #సునీల్_రావు_గార్లు ఆదేశాల మేరకు రెండు నెలల్లో పనులు పూర్తి చేసి ప్రజలకు #వెజ్ & #నాన్_వెజ్ మార్కేట్ ను అందుబాటులోకి తెస్తామని అధికారులు తెలుపడం జరిగినది.