Good Road Leads To Good Destination

Road Works & Sanitation

పద్మనగర్ లో చిన్న గల్లిలో ఓపెన్ డ్రైన్ మరియు నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్న ప్రజలను దృష్టిలో పెట్టుకొని అండర్ గ్రౌండ్ పైపులతో డ్రైన్ వేసి, రోడ్లను వేయడం జరిగినది.
#గణేష్_వీధిలో రోడ్ నెంబర్ 3 మంత్రి వర్యులు శ్రీ #గంగుల_కమలాకర్_గారు, మేయర్ #సునీల్_రావు_గారి సహకారంతో జరుగుతున్నా పనులను పరిశీలించిన కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్
CC రోడ్స్ పనులను పరిశీలించిన కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ : Jan 3

డివిజన్ లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా నగర పాలక సంస్థ కమిషనర్ వల్లూరు క్రాంతి గారు పాల్గొనడం జరిగింది… ఇందులో భాగంగా డివిజన్ లోని ప్రధాన సమస్య అయిన డెయిరీ నుండి వచ్చే దుర్వాసన మరియు అండర్ గ్రౌండ్ వాటర్ కలుషితమై బోర్ వాటర్ నిరుపయోగంగా మారడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సమస్యను పరిశీలించి స్పందించి అధికారులతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది…