Shadi Mubarak & Kalyana Laxmi

The Best Scheme So Far For Poor Parents

నిరుపేదలకు గొప్ప వరం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం చెక్ లను పంపిణీ చేసిన రాష్ట్ర బీసీ సంక్షేమం పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పెళ్లయిన నెల రోజులకే లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేస్తామని తెలిపిన మంత్రి గంగుల కమలాకర్ నిరుపేదలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం గొప్ప వరమని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.