Women Empowerment

Each time a woman stands up for herself, she stands up for all women.

#స్వశక్తి_సంఘ_సభ్యుల_విహారయాత్ర : కరీంనగర్ లోని 16వ డివిజన్ పద్మనగర్ కు చెందిన శ్రీ వైష్ణవి మహిళా సమైక్యకు చెందిన 100 మంది మహిళా సంఘ సభ్యులు విహారయాత్రకు వెళ్లి ఉల్లాసంగా గడిపారు. కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ సౌజన్యంతో రెండు బస్సుల్లో మహిళలు మైలారంలోని మానసదేవి టెంపుల్, కట్కూరి ఎల్లమ్మ టెంపుల్ మరియు మిడ్ మానేరు జలాశయం పరిసరాల్లో విహారయాత్ర వెళ్లి సంతోషంగా గడిపారు. నిత్యం ఇంటి పనులతో బిజీగా ఉండే మహిళలు ఈ విహారయాత్ర ద్వారా మానసిక సంతోషం పొందినమని తెలిపారు. తమకు అండగా ఉండి సొంత ఖర్చుతో విహారయాత్రకు పంపి, భోజన ఏర్పాట్లు చేసిన కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి విహారయాత్రలో సమైక్య సభ్యులు అందరూ పాల్గొన్నారు.

#మహిళ_సమాఖ్య_మీటింగ్ శ్రీ వైష్ణవి మహిళ సమాఖ్య మీటింగ్ నేడు పద్మనగర్ లో నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో నూతన అధ్యక్షులు, OB లను ఎంపిక చేసి సమాఖ్యకు సంబంధించి సమస్యలు మరియు లోన్ గురించి సంఘ సభ్యులను అడిగి తెలుసుకోవడం జరిగినది ఈ కార్యక్రమంలో #కార్పొరేటర్_బోనాల_శ్రీకాంత్ , CEO సునీత , RP కృష్ణవేణి మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు.