Youth Organizations

The Youth Of Today Are Leaders Tomorrow

#శ్రీ_స్వామి_వివేకానంద_గారి_జయంతి యువ శక్తి అనునది అణు శక్తి కంటే బలమైనదని... యువజన చైతన్యమే లక్ష్యంగా, యువత యొక్క భాగస్వామ్యాన్ని దేశ అభివృద్ధికి బాటలు వేసేలా, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు దేశ విదేశాలలో చాటిచెప్పి.... యువతలో ఆత్మ విశ్వాసం, పట్టుదల, దృఢ సంకల్పం పై రచనలు ప్రసంగాలతో చైతన్య వంతులను చేసిన శ్రీ స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు...🙏